Wednesday, July 2, 2025
E-PAPER
Homeసినిమామహిళా ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు

మహిళా ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు

- Advertisement -

”కాంతార’ తర్వాత నేను చేసిన చిత్రమిది. అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న క్యారెక్టర్‌ నాది. తను పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌. నా క్యారెక్టర్‌కు ఒక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ కూడా ఉంది. అలాగే నా పాత్ర ద్వారా ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. లయ, నితిన్‌ కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ సినిమా కోసం హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఇందులో నాది లెంగ్తీ రోల్‌ కాదు. కానీ ఇంపాక్ట్‌ ఫుల్‌ క్యారెక్టర్‌.
లయ, దిత్య, వర్ష, స్వసిక..ఇలా మా అందరి క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. మా క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఉమెన్‌ క్యారెక్టర్స్‌ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్స్‌లో ఈ సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు’.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -