- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆదాయపు పన్ను (నం.2) బిల్లు-2025ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లును విపక్షాల అభ్యంతరాలతో సెలెక్ట్ కమిటీకి పంపి, సిఫార్సులు పరిగణనలోకి తీసుకుని నవీకరించి మరోసారి లోక్‌సభ ముందు ఉంచారు. పన్ను చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు కొత్త బిల్లును రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -