Friday, July 4, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దాదాపు 2,363 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఒప్పంద, పొరుగుసేవల కింద ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -