- Advertisement -
నవతెలంగాణ- వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోనిపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ శ్రీను కూతురు చైతన్య డెంగ్యూ వ్యాధితో హైదరాబాద్ లో రాష్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. సమాచారం తెలుసుకున్న గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు చైతన్య కుటుంబ సభ్యుల పరామర్శించి చైతన్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి రూ.5 వేలకు ఆర్థిక సహాయం అందజేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
- Advertisement -