Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో అగ్నిప్రమాదం.. అన్నాచెల్లి సహా నలుగురు మృతి

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. అన్నాచెల్లి సహా నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అన్నా చెల్లి సహా నలుగురు ప్రాణాలు విడిచారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -