- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలోని ఎఫ్లపల్లి గ్రామంలో చింతకింది వినోద్-రజిత వదువు వరులకు శుక్రవారం అంగరంవైభవంగా వివాహం జరిగింది. నూతన దంపతులను శనివారం మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ కలిసిమెలిసి అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



