- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక కోసం ఐదుగురు పోటీలో నిలిచారు. మేజర్ పంచాయతీలో ఐదుగురు పోటీలో ఉన్న వారి పేర్లు ఇలా ఉన్నాయి. అర్చన కృష్ణ పటేల్ రౌతు వార్, ఈశ్వరమ్మ శ్రీహరి పటేల్ రౌత్వార్, ఉషా సంతోష్ మేస్త్రి, సత్యవతి సురేష్ ఉడుతవార్, సునీత హనుమాన్లు స్వామి చౌల వార్, ఈ విధంగా ఐదుగురు సర్పంచ్ పోటీలో ఉన్నారు.
- Advertisement -



