- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం గణపతుల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పద్మాజివాడి గ్రామంలోని హిందూ సేన యూత్ గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.
- Advertisement -