Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం..

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
 భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రావుల నాగరాజు మాట్లాడుతూ  గత 25 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు భక్తులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామంలోని గ్రామప్రజలు భక్తులు అన్నదాన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఎడ్ల కొండల్ రెడ్డి, వళ్ళందస్ పరమేష్, రావుల శ్రీను, పిన్నం ఉప్పలయ్య, సిద్దు రాజ్, పిన్నం సుధాకర్, రావుల శ్రీను,వళ్ళందస్ విగ్నేష్, మహిపాల్, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad