Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ ఆలయం వద్ద భోజన షెడ్డు ప్రారంభం..

హనుమాన్ ఆలయం వద్ద భోజన షెడ్డు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని హౌజింగ్ బోర్డ్ టీచర్స్ కాలిని లో గల హనుమాన్ ఆలయం వద్ద నూతనంగా భోజనాల షేడ్  ప్రారంభించారు. అలాగే దుర్గామాత ఓడిబియ్యం తో అన్నా ప్రసాదం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ గల్లి వాసులు గ్రామస్థులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -