- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ అల్లర్ల ఘటనకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
- Advertisement -



