Tuesday, August 5, 2025
E-PAPER
Homeజాతీయంమాజీ గవర్నర్‌ కన్నుమూత..

మాజీ గవర్నర్‌ కన్నుమూత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -