Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి పరామర్శ

మృతుడి కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని పసర గ్రామంలో చల్లగొండ నర్సింగరావు (85) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు మాజీ ప్రజా పతినిధులు నాయకులు శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మృతిని కుటుంబాన్ని పరామర్శించి, నర్సింగరావు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.ఈ కార్యక్రమంలో నాయకులు  నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి , కర్ర సాంబశివరెడ్డి, మట్ట సోమిరెడ్డిపార్టీ గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి, వార్డు మెంబర్ లక్ష్మీ ధనంజయ , మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ లకావత్ మమత చందులాల్,  నాయకులు.. వరదం చందర్రాజు, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, ఊటుకూరు వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -