Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రి మోత్పల్లి నర్సింహలు జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి మోత్పల్లి నర్సింహలు జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగా అదేశాలు మేరుకు నిజామాబాద్ జిల్ల అంబేద్కర్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో బాల, బాలికలు మధ్య కేక్ కటచేసి పిల్లలకు నోట్ పుస్తకాలు ఈ టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షలు మల్లిని శివ మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించారు. మోత్పల్లి నర్సింపులు ఆ భగవంతుని ఆశిర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ జన్మదిన శూభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పాక రాజ గగన్, దుర్గయ్య, మల్లేష్, హరీష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -