నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వయంభు గణపతి గుడి లో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రేడ్, పండ్ల పంపిణీ చేశారు. బాబు జగ్జీవన్ రావు చౌరస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాలలో మాజీ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి,మజీ జడ్పిటిసి బీరు మల్లయ్య, జక్క రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, కంచి మల్లయ్య, బలుగూరి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా అజీముద్దీన్, నాయకులు ఇట్టబోయిన గోపాల్,ఎడ్ల సత్తి రెడ్డి, సురపల్లి రమేష్, కంచి మల్లయ్య, కుశంగల రాజు, కడారి వినోద్, తుమ్మల పాండు, ఏక్బాల్ చౌదరి, తాడూరు బిక్షపతి, పుట్ట వీరేష్ లు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES