Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.!

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన సార్ల రామయ్య,ఇందారపు స్వరూప లు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ శనివారం మృతుల కుటుంబాలను పరమార్షించి ఓదార్చారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఆయన వెంటా బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -