Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

మృతురాలు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన ఆడువాల చెంద్రక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ బుధవారం మృతురాలు కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతురాలు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -