Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ బుధవారం కాటారం మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. పరికిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుమ్మరి సారయ్య, కాటారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న  ముసపురి ఐలయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న పాడి.రాజబాపు, అంకుషాపూర్ గ్రామంలో అనారోగ్యంతో మల్లయ్య, కొత్తపల్లి గ్రామంలో బొగిరి గంగు మల్లక్క ఇటీవల మృతిచెందగా ఆమె కుటుంబ సభ్యులనీ పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -