- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన పలిక స్వప్న గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. అలాగే మహముత్తారం మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన సూడిది పూల ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరమార్షించారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -