Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్టు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆర్ సి ఇంచార్జ్ దరిపల్లి రాజును శనివారం మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పరామర్శించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అన్వర్, ఎడబోయిన తిరుపతిరెడ్డి, వాళ్ల నవీన్, బోజ్జ హరీష్ , బిల్ నాయక్  ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img