నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం లో సోమవారం నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పలు కుటుంబాలను పరామర్శించారు. చేన్నాయిపాలెంలో లో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కొనకంచి సత్యనారాయణని కలిసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మాటూరు గ్రామానికి చెందిన కలకొండ శ్రీనివాస్ (కళాకారుడు)ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను, దుగ్గెపల్లి గ్రామానికి చెందిన కందుల రమేష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పామోజీ వెంకటాచారి, మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య,వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న, భైరం కృష్ణ అనుముల శామ్ సుందర్ రేడ్డి, మాజీ ఎంపీటీసీ మజికపు వెంకట్ రేడ్డి, త్రిపురారం పట్టణ అధ్యక్షులు జంగిలి శ్రీను, చింత కాయల యాదయ్య,మాజీ మార్కెట్ డైరెక్టర్ దైద రవి, మాజీ ఎంపీపీ జానయ్య, దోరెపల్లి కొండల్, జంగిలి రామలింగయ్య,త్రిపురారం పట్టణ అధ్యక్షులు జంగిలి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు పొలాగాని వెంకటయ్య, చింత కాయల యాదయ్య,మాజీ మార్కెట్ డైరెక్టర్ దైద రవి, దోరెపల్లి కొండల్, సందీప్,ఇసాక్, శంకర్, మేకల శంకర్,జంగిలి తదితరులు పాల్గొన్నారు..
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES