- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట బోజన్న తమ్ముడు నట్ట నిఖిల్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ ఇంచార్జి యువ నాయకులు జగన్, రూరల్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -