Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు కె వీరారెడ్డి 78వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల యందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన సేవలు మరువలేనివని  పార్టీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ,మండల వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -