Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొమ్మ రజిత-రమేష్ రెడ్డికి మాజీ ఎంపిపి సన్మానం.!

బొమ్మ రజిత-రమేష్ రెడ్డికి మాజీ ఎంపిపి సన్మానం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వళ్లెంకుంట గ్రామ సర్పంచ్ ఆభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన బొమ్మ రజిత-రమేష్ విజయం సాధించిన సందర్భంగా ఆదివారం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రాజు నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -