Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మంజుల..

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మంజుల..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి రాఖీ పండుగ సందర్భంగా భువనగిరి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్తంశెట్టి మంజుల రాఖి కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వలిగొండ తాజా మాజీ  జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి  రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పోత్తం శెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img