Monday, January 12, 2026
E-PAPER
Homeఖమ్మంమాజీ సర్పంచికి ఎమ్మెల్యే పరామర్శ‌

మాజీ సర్పంచికి ఎమ్మెల్యే పరామర్శ‌

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి: ముక్కు ఆపరేషన్‌తో విశ్రాంతి తీసుకుంటున్న పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావును ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సోమవారం పాలకుర్తిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, సర్పంచులు లోనే శ్రీనివాస్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, మాజీ సర్పంచ్ పసులాది వెంకటేష్, నాయకులు పెనుగొండ రమేష్, ఎండి అబ్బాస్ అలీ, గుగ్గిళ్ళ ఆదినారాయణ, సత్తయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -