- Advertisement -
నవతెలంగాణ – మల్దకల్
గద్వాల పట్టణంలోని కె.ఎస్. ఫంక్షన్ హాల్ నందు జరిగిన మల్దకల్ మాజీ ఎంపీపీ రాజారెడ్డి కుమారుడు వివాహ వేడుకకు గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు శ్యామల హనుమంతు నాయుడు హాజరైయ్యారు. ఈ క్రమంలో నూతన వధూవరుకు అక్షింతలు వేసి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్రధర్ రావు, రాజా రెడ్డి, వెంకటేష్ నాయుడు, పటేల్ జనార్దన్ రెడ్డి, శేఖర్ నాయుడు, రాయపురం వీరేష్, శ్రీరాములు, మహదేవప్ప, తిరుమలేష్, గోవిందు, వెంకటేష్ యాదవ్, పూడూరు అంజి, చిన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -