- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
బి.ఆర్.ఎస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తరాల బలరామ్ కు పితృవియోగం ఏర్పడింది. బలరామ్ తండ్రి తరాల పరమానందం (85) గత కొద్దిరోజులుగా వృద్ధాప్య కారణంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు వారం రోజులుగా ఆరోగ్యం దిగజారడంతో పరిస్థితి విషమించి మంగళవారం ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -