- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తాడ్వాయి మాజీ జెడ్పీటీసీ రామ సహాయం రజిత, శ్రీనివాస్ రెడ్డి లు బుధవారం మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గంలో, ప్రత్యేకంగా తాడ్వాయి మండల తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో సమగ్రంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణ, ప్రజలలో విశ్వాసాన్ని మరింత బలపరిచే చర్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిపారు.
- Advertisement -