Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల సిఆర్ఆర్ నిధులతో కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య  శంకుస్థాపన నిర్వహించారు.గ్రామపంచాయితి నూతన భవనం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్,సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గేం రమేష్,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -