Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఉచిత కంప్యూటర్ శిక్షణ

ఉచిత కంప్యూటర్ శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఉచింగా కంప్యూటర్ శిక్షణ అందిస్తుంది. ప్రస్తుతం ఎలాంటి పోటీ పరీక్షలు రాయాలన్న కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. విద్యార్థులకు నిరుద్యోగులకు, మహిళలకు, వయోపరిమితి లేకుండా అందరికీ అవకాశాన్ని కల్పిస్తు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అవసరము ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
కోర్సులు :
తెలుగు టైపింగ్.
ఇంగ్లీష్ టైపీంగ్.
ఫోటోషాప్ డిజైనింగ్.
పేజ్ మేకర్.
కార్క్ ఎక్స్ ప్రెస్ ( న్యూస్ పేపర్ డిజైనింగ్)
విద్యార్హత : కనీసం 10వ తరగతి.
దరఖాస్తు తేదీ : 04.06.2025 నుండి 18.06.2025 వరకు స్వీకరించబడుతాయి.
వివరాలకు…
9490099540
నవతెలంగాణ ఆఫీస్
ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర, బాగ్ లింగంపల్లి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img