Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు ఉచితంగా సోలార్ జట్కా యూనిట్ పంపిణీ..

రైతులకు ఉచితంగా సోలార్ జట్కా యూనిట్ పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
వాటర్‌ అండ్ లైవ్లి హుడ్స్ ఫౌండేషన్ (WLF)  ఆధ్వర్యంలో సోలార్ జట్కా యూనిట్ ను రైతులకు ఉచ్చితంగా పంపిణి చేస్తున్నారు. ఈ బ్యాటరీ 30 ఎకరాల వరకు సామర్ధ్యం కలిగి ఉంటుంది.  జంతువులు తాకినపుడు అల్లారం వస్తుంది కావున. రైతు పొలం చుట్టూ సిమెంట్ కడీలు పాతుకొని ఇన్సూలేటర్ అమర్చి” జే “వైర్ తో ఫెన్సింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే WLF సంస్థ నుండి ఉచ్చితంగా సోలార్ జట్కా యూనిట్ ని  ఉచ్చితంగా ఇస్తున్నామని  సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, చరణ్ లు తెలిపారు. మంగళవారం లక్ష్మాపూర్ గ్రామంలోని సత్యమయ్య రైతు పొలంలో సోలార్ జట్కా యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా రైతులు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఏ మండలం లోని  రైతులు అయిన సరే అందరికి ఉచ్చితంగా ఇస్తాము అవసరం ఉన్న రైతులు సమస్త ప్రతినిధులను కలవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -