Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణపతులకు ఉచిత లడ్డులా పంపిణీ...

గణపతులకు ఉచిత లడ్డులా పంపిణీ…

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు: అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామంలో సోమవారం అమరచింత మండలం కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం యువ నాయకులు రాకేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత లడ్డులో పంపిణీ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ గణేష్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు రాకేష్ కుమార్ గౌడ్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad