- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
త్రిపురారం మండల కేంద్రములోని జంగాల కాలనీకి చెందిన మహిళా రైతు కూలీలకు.మంగళవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న బాబుసాయిపేట మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్, గోపు శ్యాం సుందర్ రెడ్డితొ కలిసికూలీలకు లంచి బ్యాగులు ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గోపగాని మట్టయ్య, ఫౌండేషన్ సభ్యులు మరియు మహిళా రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -