Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

ఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఎం ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో ఉచిత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎ.ఎస్. మహ్మద్ సర్ఫరాజ్ (న్యూరో సర్జన్),డాక్టర్ ఎ.ఎస్. దొరబాబు మారెళ్ల ఫిడోల్ జనరల్ మెడిసిన్),డాక్టర్ ఎ.ఎస్. వెంకట రెడ్డి (జనరల్ సర్జన్) పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 130 నుండి 150 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. రెయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారు మాట్లాడుతూ.. ఎం ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తమ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రత్యేకంగా ఎం ఆర్ ఆస్పత్రి యాజమాన్యానికి వైద్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad