నవతెలంగాణ – మోర్తాడ్
మండలంలోని ప్రజా నిలయంలో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఫ్రెండ్షిప్ గాజులతో సందడి శుక్రవారం నిర్వహించారు. వివిధ గ్రామానికి చెందిన మహిళలు ఒకరికి ఒకరు గాజులను వేసుకున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఒకరికి ఒకరు స్నేహితులకు గాజులు ధరించడం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన మహిళలు మండల కేంద్రంలోని ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కి చెందిన ప్రజా నిలయంలో ఆటపాటలతో పాటు గాజులు ధరించలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గాజులను ధరించారు. స్నేహితులతో పాటు తోడికోడలు, ఆడపడుచులు, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు గాజుల కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. వీటితో పటు వివిధ రకాల ఆటపాటలతో ఆటపాటలతో పాటు సందడి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
మండలంలో ఫ్రెండ్షిప్ గాజుల కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES