Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాకా వర్ధంతి.. రోగులకు పండ్లు పంపిణీ

కాకా వర్ధంతి.. రోగులకు పండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో గడ్డం వెంకటస్వామి (కాకా ) వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మౌనిక, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభిమానులు చిర్ర మహేష్, అంజి, జగన్, భద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -