- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లో తన నివాసంలో తెలంగాణా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మార్యదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -