Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిర్పూర్ సర్పంచ్ ఎన్నికల్లో గజానంద్ పటేల్ హవా

సిర్పూర్ సర్పంచ్ ఎన్నికల్లో గజానంద్ పటేల్ హవా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని సిర్పూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామ పెద్దలు గజానన్ పటేల్ హవా కొనసాగుతోంది. ఈ గ్రామం సర్పంచ్ ఎన్నికకు జనరల్ గా రిజర్వుడు కావడంతో ఈ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే గజానంద్ పటేల్ కుటుంబం ఆ గ్రామ ప్రజల్లో మంచి పలుకుబడి కనిపిస్తోంది. ఎన్నికల్లో మరో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. ఈ పటేల్ గెలుపు ఖాయము అనే చర్చలు గ్రామస్తుల్లో వినబడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -