Wednesday, November 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గురుకుల పాఠశాలలో ఆటల పోటీలు..

గురుకుల పాఠశాలలో ఆటల పోటీలు..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని జామ్ గ్రామంలోని పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహణ, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యార్థినిలు రాజ్యాంగ దినోత్సవ గురించి చక్కగా వివరించారు. అంతరం విద్యార్థులకు కోకో ,కబడ్డీ, వాలీబాల్, షాట్ పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ సంగీత బహుమతులు అందచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -