Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమీనాక్షి నటరాజన్‌ కార్యక్రమాల సమన్వయ కర్తగా గంప వేణుగోపాల్‌

మీనాక్షి నటరాజన్‌ కార్యక్రమాల సమన్వయ కర్తగా గంప వేణుగోపాల్‌

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కార్యక్రమాల సమన్వయకర్తలుగా టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్‌కుమార్‌ను పార్టీ అధ్యక్షులు మహేశ్‌కు మార్‌గౌడ్‌ నియమించారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -