Wednesday, January 7, 2026
E-PAPER
Homeవరంగల్మల్లారంలో చెత్తా-చెదారం తొలగింపు

మల్లారంలో చెత్తా-చెదారం తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య ఆధ్వర్యంలో.. బస్టాండ్,అంతర్గత రోడ్లపై ఉన్న చెత్తా,చెదారం, జేసిబి సాయంతో ముళ్ల పొదలు తొలగించారు.ప్రజాపాలనలో భాగంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టుగా సర్పంచ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -