Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో గీరెడ్డి మహేందర్ రెడ్డి 

ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో గీరెడ్డి మహేందర్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఆర్మూర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, లబ్ధిదారులను గుర్తించి లబ్ధి పొందేలా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సంఖ్యలో సర్పంచులతోపాటు ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలను కైవాసం చేసుకుంటామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -