- Advertisement -
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాలేక పోతున్నా : సీఎం రేవంత్‌కు ఖర్గే లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 విజయవంతం కావాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆకాంక్షించారు. పార్లమెంటు సమావేశాలు, ముందస్తు షెడ్యూల్ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 కు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



