Thursday, April 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగారం, వెండి ధరలు గురువారం భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 1,400 తగ్గి రూ.1,38,800కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై రూ.1,530 పతనమై రూ.1,51,420 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.2,55,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -