Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమళ్లీ తగ్గిన బంగారం ధరలు..!

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగారం ధరలు గంటల వ్యవధిలోని మరోసారి తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -