Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగుడ్‌న్యూస్‌.. తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు

గుడ్‌న్యూస్‌.. తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు సిటీల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ఈ రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -