Monday, July 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు హాలిడే!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు హాలిడే!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించినట్టు సమాచారం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు, రేపు బోనాల పండగ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే నగరంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా ప్రతియేటా హైదరాబాద్ మొత్తానికి ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. ఈ లెక్కన జులై 21న ప్రభుత్వం సెలవు ప్రకటించనుండగా… రేపు మాత్రం సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని విద్యాసంస్థలు మాత్రమే సెలవు ప్రకటించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -