- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 18న వాట్సాప్‌లో మీసేవల కార్యకలాపాలను ప్రారంభించనుంది. తద్వారా వందరకాల సేవలు ఒక్క క్లిక్ తో అందుబాటులోకి రానున్నాయి. మీ-సేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు.
- Advertisement -



