Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి 

ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఖనిజభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సి అరికేలా నర్సారెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, బాల్కొండ కొ ఆర్డినేటర్ సునీల్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులుతో కలిసి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -